Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

శారదా భుజంగ ప్రయాత అష్టకం

Sharada Bhujanga Prayata Ashtakam in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

sharada bhujanga prayata ashtakam in telugu

సువక్షోజకుంభాం సుధాపూర్ణకుంభాం
ప్రసాదావలంబాం ప్రపుణ్యావలంబామ్ ।
సదాస్యేందుబింబాం సదానోష్ఠబింబాం
భజే శారదాంబామజస్రం మదంబామ్ ॥ 1 ॥

కటాక్షే దయార్ద్రాం కరే జ్ఞానముద్రాం
కలాభిర్వినిద్రాం కలాపైః సుభద్రామ్ ।
పురస్త్రీం వినిద్రాం పురస్తుంగభద్రాం
భజే శారదాంబామజస్రం మదంబామ్ ॥ 2 ॥

లలామాంకఫాలాం లసద్గానలోలాం
స్వభక్తైకపాలాం యశఃశ్రీకపోలామ్ ।
కరే త్వక్షమాలాం కనత్పత్రలోలాం
భజే శారదాంబామజస్రం మదంబామ్ ॥ 3 ॥

సుసీమంతవేణీం దృశా నిర్జితైణీం
రమత్కీరవాణీం నమద్వజ్రపాణీమ్ ।
సుధామంథరాస్యాం ముదా చింత్యవేణీం
భజే శారదాంబామజస్రం మదంబామ్ ॥ 4 ॥

సుశాంతాం సుదేహాం దృగంతే కచాంతాం
లసత్సల్లతాంగీమనంతామచింత్యామ్ ।
స్మరేత్తాపసైః సర్గపూర్వస్థితాం తాం
భజే శారదాంబామజస్రం మదంబామ్ ॥ 5 ॥

కురంగే తురంగే మృగేంద్రే ఖగేంద్రే
మరాలే మదేభే మహోక్షేఽధిరూఢామ్ ।
మహత్యాం నవమ్యాం సదా సామరూపాం
భజే శారదాంబామజస్రం మదంబామ్ ॥ 6 ॥

జ్వలత్కాంతివహ్నిం జగన్మోహనాంగీం
భజే మానసాంభోజ సుభ్రాంతభృంగీమ్ ।
నిజస్తోత్రసంగీతనృత్యప్రభాంగీం
భజే శారదాంబామజస్రం మదంబామ్ ॥ 7 ॥

భవాంభోజనేత్రాజసంపూజ్యమానాం
లసన్మందహాసప్రభావక్త్రచిహ్నామ్ ।
చలచ్చంచలాచారుతాటంకకర్ణాం
భజే శారదాంబామజస్రం మదంబామ్ ॥ 8 ॥

॥ ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితా శ్రీ శారదా భుజంగ ప్రయాతాష్టకమ్ ॥

sharada bhujanga prayata ashtakam in telugu

Copy
Give Feedback