Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం

Saraswati Dwadasa Nama Stotram in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

saraswati dwadasa nama stotram in telugu

సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తకధారిణీ ।
హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ ॥ 1 ॥

ప్రథమం భారతీ నామా ద్వితీయం చ సరస్వతీ ।
తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనా ॥ 2 ॥

పంచమం జగతీఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా ।
కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణీ ॥ 3 ॥

నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ ।
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ ॥ 4 ॥

బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః ।
సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ ।
సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ ॥ 5 ॥

saraswati dwadasa nama stotram in telugu

Copy
Give Feedback