Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

గురు గ్రహ పంచరత్న స్తోత్రం

Guru Graha Pancharatna Stotram in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

guru graha pancharatna stotram in telugu

దేవానాంచ ఋషీణాంచ గురుకాంచన సన్నిభమ్ ।
బుద్ధి మంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ॥ 1 ॥

వరాక్షమాలాం దండం చ కమండలధరం విభుమ్ ।
పుష్యరాగాంకితం పీతం వరదాం భావయేత్ గురుమ్ ॥ 2 ॥

అభీష్టవరదాం దేవం సర్వజ్ఞం సురపూజితమ్ ।
సర్వకార్యర్థ సిద్ధ్యర్థం ప్రణమామి బృహస్పతిం సదా ॥ 3 ॥

ఆంగీరసాబ్దసంజాత అంగీరస కులోద్భవః ।
ఇంద్రాదిదేవో దేవేశో దేవతాభీష్టదాయికః ॥ 4 ॥

బ్రహ్మపుత్రో బ్రాహ్మణేశో బ్రహ్మవిద్యావిశారదః ।
చతుర్భుజ సమన్వితం దేవం తం గురుం ప్రణమామ్యహమ్ ॥ 5 ॥

guru graha pancharatna stotram in telugu

Copy
Give Feedback