Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

ధ్యేయపథికసాధక

Dhyeya Pathika Sadhaka in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

dhyeya pathika sadhaka in telugu

ధ్యేయపథికసాధక
కార్యపథే సాధయ
మృదు హసన్ మధుకిరన్ మాతరం సదా స్మరన్ ॥

జీవనం న శాశ్వతం, వైభవం న హి స్థిరం
స్వార్థలేపనం వినా, యత్కృతం హి తచ్చిరం
సరలతా స్వజీవనే
చింతనే సదోచ్చతా
సమాజపోషితా వయం సమాజపోషకాశ్చిరమ్ ॥ 1 ॥

యచ్చ మనసి చింత్యతే, యచ్చ కీర్త్యతే గిరా
తచ్చ మూర్తరూపతాం, ఏతి నిత్యజీవనే
జనన్యనన్యచరణయోః
సమర్పితస్వజీవనాః
ధ్యేయసాధనవ్రతా వయం భవేమ సంగతాః ॥ 2 ॥

స్మరత్విహాగ్రజన్మనాం, త్యాగబలిసమర్పణం
సింహకులసముద్భవాః సింహవిక్రమా వయం
సంతు కష్టకోటయో
భవతు విఘ్నవర్షణం
సకృత్ప్రతిజ్ఞకా వయం భజేమ నో పలాయనమ్ ॥ 3 ॥

రచన: శ్రీ జనార్దన హేగ్డే

dhyeya pathika sadhaka in telugu

Copy
Give Feedback