Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

శ్రీ వ్యూహ లక్ష్మీ మంత్రం

Sri Vyuha Lakshmi Mantram in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

sri vyuha lakshmi mantram in telugu

వ్యూహలక్ష్మీ తంత్రః
దయాలోల తరంగాక్షీ పూర్ణచంద్ర నిభాననా ।
జననీ సర్వలోకానాం మహాలక్ష్మీః హరిప్రియా ॥ 1 ॥

సర్వపాప హరాసైవ ప్రారబ్ధస్యాపి కర్మణః ।
సంహృతౌ తు క్షమాసైవ సర్వ సంపత్ప్రదాయినీ ॥ 2 ॥

తస్యా వ్యూహ ప్రభేదాస్తు లక్షీః సర్వపాప ప్రణాశినీ ।
తత్రయా వ్యూహలక్ష్మీ సా ముగ్ధాః కారుణ్య విగ్రహ ॥ 3 ॥

అనాయాసేన సా లక్ష్మీః సర్వపాప ప్రణాశినీ ।
సర్వైశ్వర్య ప్రదా నిత్యం తస్యా మంత్రమిమం శృణు ॥ 4 ॥

వేదాదిమాయై మాత్రే చ లక్ష్మ్యై నతి పదం వదేత్ ।
పరమేతి పదం చోక్త్రా లక్ష్మ్యా ఇతి పదం తతః ॥ 5 ॥

విష్ణు వక్షః స్థితాయై స్యాత్ మాయా శ్రీతారికా తతః ।
వహ్ని జాయాంత మంత్రోయం అభీష్టార్థ సురద్రుమః ॥ 6 ॥

ద్విభూజా వ్యూహలక్షీస్స్యాత్, బధ్ధ పద్మాసన ప్రియా ।
శ్రీనివాసాంగ మధ్యస్థా సుతరాం కేశవప్రియా ॥ 7 ॥

తామేవ శరణం గఛ్ఛ సర్వభావేన సత్వరమ్ ।
ఇతి మంత్రం ఉపాదిశ్య దదృశే న కుత్రచిత్ ॥

వ్యూహలక్ష్మీ మంత్రః
వేదాదిమాయై మాత్రే చ లక్ష్మ్యై నతి పదం వదేత్ ।
పరమేతి పదం చోక్త్రా లక్ష్మ్యా ఇతి పదం తతః ॥

విష్ణు వక్షః స్థితాయై స్యాత్ మాయా శ్రీతారికా తతః ।
వహ్ని జాయాంత మంత్రోయం అభీష్టార్థ సురద్రుమః ॥

వ్యూహలక్ష్మీ మంత్రః (బీజాక్షర సహితం)
ఓం శ్రీ ఓం నమః ॥
పరమలక్ష్మ్మై, విష్ణు-వక్షస్థితాయై, రమాయై, ఆశ్రిత-తారకాయై నమో, వహ్నిజాయై నమః ॥

sri vyuha lakshmi mantram in telugu

Copy
Give Feedback