Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

శ్రీ సత్యనారాయణ అష్టోత్తర శతనామావళిః

Sri Satyanarayana Ashtottara Sata Namavali in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

sri satyanarayana ashtottara sata namavali in telugu

ఓం నారాయణాయ నమః ।
ఓం నరాయ నమః ।
ఓం శౌరయే నమః ।
ఓం చక్రపాణయే నమః ।
ఓం జనార్దనాయ నమః ।
ఓం వాసుదేవాయ నమః ।
ఓం జగద్యోనయే నమః ।
ఓం వామనాయ నమః ।
ఓం జ్ఞానపంజరాయ నమః (10)

ఓం శ్రీవల్లభాయ నమః ।
ఓం జగన్నాథాయ నమః ।
ఓం చతుర్మూర్తయే నమః ।
ఓం వ్యోమకేశాయ నమః ।
ఓం హృషీకేశాయ నమః ।
ఓం శంకరాయ నమః ।
ఓం గరుడధ్వజాయ నమః ।
ఓం నారసింహాయ నమః ।
ఓం మహాదేవాయ నమః ।
ఓం స్వయంభువే నమః ।
ఓం భువనేశ్వరాయ నమః (20)

ఓం శ్రీధరాయ నమః ।
ఓం దేవకీపుత్రాయ నమః ।
ఓం పార్థసారథయే నమః ।
ఓం అచ్యుతాయ నమః ।
ఓం శంఖపాణయే నమః ।
ఓం పరంజ్యోతిషే నమః ।
ఓం ఆత్మజ్యోతిషే నమః ।
ఓం అచంచలాయ నమః ।
ఓం శ్రీవత్సాంకాయ నమః ।
ఓం అఖిలాధారాయ నమః (30)

ఓం సర్వలోకప్రతిప్రభవే నమః ।
ఓం త్రివిక్రమాయ నమః ।
ఓం త్రికాలజ్ఞానాయ నమః ।
ఓం త్రిధామ్నే నమః ।
ఓం కరుణాకరాయ నమః ।
ఓం సర్వజ్ఞాయ నమః ।
ఓం సర్వగాయ నమః ।
ఓం సర్వస్మై నమః ।
ఓం సర్వేశాయ నమః ।
ఓం సర్వసాక్షికాయ నమః (40)

ఓం హరయే నమః ।
ఓం శారంగిణే నమః ।
ఓం హరాయ నమః ।
ఓం శేషాయ నమః ।
ఓం హలాయుధాయ నమః ।
ఓం సహస్రబాహవే నమః ।
ఓం అవ్యక్తాయ నమః ।
ఓం సహస్రాక్షాయ నమః ।
ఓం అక్షరాయ నమః ।
ఓం క్షరాయ నమః (50)

ఓం గజారిఘ్నాయ నమః ।
ఓం కేశవాయ నమః ।
ఓం కేశిమర్దనాయ నమః ।
ఓం కైటభారయే నమః ।
ఓం అవిద్యారయే నమః ।
ఓం కామదాయ నమః ।
ఓం కమలేక్షణాయ నమః ।
ఓం హంసశత్రవే నమః ।
ఓం అధర్మశత్రవే నమః ।
ఓం కాకుత్థ్సాయ నమః (60)

ఓం ఖగవాహనాయ నమః ।
ఓం నీలాంబుదద్యుతయే నమః ।
ఓం నిత్యాయ నమః ।
ఓం నిత్యతృప్తాయ నమః ।
ఓం నిత్యానందాయ నమః ।
ఓం సురాధ్యక్షాయ నమః ।
ఓం నిర్వికల్పాయ నమః ।
ఓం నిరంజనాయ నమః ।
ఓం బ్రహ్మణ్యాయ నమః ।
ఓం పృథివీనాథాయ నమః (70)

ఓం పీతవాససే నమః ।
ఓం గుహాశ్రయాయ నమః ।
ఓం వేదగర్భాయ నమః ।
ఓం విభవే నమః ।
ఓం విష్ణవే నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం త్రైలోక్యభూషణాయ నమః ।
ఓం యజ్ఞమూర్తయే నమః ।
ఓం అమేయాత్మనే నమః ।
ఓం వరదాయ నమః (80)

ఓం వాసవానుజాయ నమః ।
ఓం జితేంద్రియాయ నమః ।
ఓం జితక్రోధాయ నమః ।
ఓం సమదృష్టయే నమః ।
ఓం సనాతనాయ నమః ।
ఓం భక్తప్రియాయ నమః ।
ఓం జగత్పూజ్యాయ నమః ।
ఓం పరమాత్మనే నమః ।
ఓం అసురాంతకాయ నమః ।
ఓం సర్వలోకానామంతకాయ నమః (90)

ఓం అనంతాయ నమః ।
ఓం అనంతవిక్రమాయ నమః ।
ఓం మాయాధారాయ నమః ।
ఓం నిరాధారాయ నమః ।
ఓం సర్వాధారాయ నమః ।
ఓం ధరాధారాయ నమః ।
ఓం నిష్కలంకాయ నమః ।
ఓం నిరాభాసాయ నమః ।
ఓం నిష్ప్రపంచాయ నమః ।
ఓం నిరామయాయ నమః (100)

ఓం భక్తవశ్యాయ నమః ।
ఓం మహోదారాయ నమః ।
ఓం పుణ్యకీర్తయే నమః ।
ఓం పురాతనాయ నమః ।
ఓం త్రికాలజ్ఞాయ నమః ।
ఓం విష్టరశ్రవసే నమః ।
ఓం చతుర్భుజాయ నమః ।
ఓం శ్రీసత్యనారాయణస్వామినే నమః (108)

sri satyanarayana ashtottara sata namavali in telugu

Copy
Give Feedback