Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

శ్రీ మహా కాలభైరవ కవచం

Sri Maha Kalabhairava Kavacham in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

sri maha kalabhairava kavacham in telugu

పఠనాత్ కాలికా దేవి పఠేత్ కవచముత్తమమ్ ।
శ్రృణుయాద్వా ప్రయత్నేన సదానందమయో భవేత్ ॥

శ్రద్ధయాఽశ్రద్ధయావాపి పఠనాత్ కవచస్య యత్ ।
సర్వసిద్ధిమవాప్నోతి యదయన్మనసి రోచతే ॥

బిల్వమూలే పఠేద్యస్తు పఠనాత్కవచస్య యత్ ।
త్రిసంధ్యం పఠనాద్ దేవి భవేన్నిత్యం మహాకవిః ॥

ఱేలతేద్ ఫ్రోదుచ్త్స్
కుమారీ పూజయిత్వా తు యః పఠేద్ భావతత్పరః ।
న కించిద్ దుర్లభం తస్య దివి వా భువి మోదతే ॥

దుర్భిక్షే రాజపీడాయాం గ్రామే వా వైరిమధ్యకే ।
యత్ర యత్ర భయం ప్రాప్తః సర్వత్ర ప్రపఠేన్నరః ॥

తత్రతత్రాభయం తస్య భవత్యేవ న సంశయః ।
వామపార్శ్వే సమానీయ శోభితాం వర కామినీమ్ ॥

శ్రద్ధయాఽశ్రద్ధయా వాపి పఠనాత్కవచస్య తు ।
ప్రయత్నతః పఠేద్యస్తు తస్య సిద్ధిః కరేస్థితః ॥

ఇదం కవచమజ్ఞాత్వా కాల (కాలీ) యో భజతే నరః ।
నైవ సిద్ధిర్భవేత్తస్య విఘ్నస్తస్య పదే పదే ।
ఆదౌ వర్మ పఠిత్వా తు తస్య సిద్ధిర్భవిష్యతి ॥

॥ ఇతి రుద్రయామలే మహాతంత్రే మహాకాల భైరవ కవచం సంపూర్ణమ్ ॥

sri maha kalabhairava kavacham in telugu

Copy
Give Feedback