Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

సద్గురు స్తవం

Sadguru Stavam in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

sadguru stavam in telugu

సిద్ధి బుద్ధి మహాయోగ వరణీయో గణాధిపః
యస్స్వయం సచ్చిదానందం సద్గురుం తం నమామ్యహమ్ ॥ 1 ॥

యస్య దత్తాత్రేయ భావో భక్తానా మాత్మ దానతః
సూచ్యతే సచ్చిదానందం సద్గురుం తం నమామ్యహమ్ ॥ 2 ॥

యోగా జ్జ్యోతి స్సముద్దీప్తం జయలక్ష్మీ నృసింహయోః
అద్వయం సచ్చిదానందం సద్గురుం తం నమామ్యహమ్ ॥ 3 ॥

యోగవిద్యా చిత్రభానుం చిత్రభాను శరద్భవం
జ్ఞానదం సచ్చిదానందం సద్గురుం తం నమామ్యహమ్ ॥ 4 ॥

గణేశ హోమేర్కదినే నిత్యం శ్రీచక్ర పూజనే
దీక్షితం సచ్చిదానందం సద్గురుం తం నమామ్యహమ్ ॥ 5 ॥

అగస్త్యముని సంక్రాంత నానా వైద్య దురంధరం
భవఘ్నం సచ్చిదానందం సద్గురుం తం నమామ్యహమ్ ॥ 6 ॥

వాద్యోదంచ ద్దివ్యనామ సంకీర్తన కళానిధిం
నాదాబ్ధిం సచ్చిదానందం సద్గురుం తం నమామ్యహమ్ ॥ 7 ॥

దత్త పీఠాధిపం ధర్మ రక్షణోపాయ బంధురం
సత్కవిం సచ్చిదానందం సద్గురుం తం నమామ్యహమ్ ॥ 8 ॥

విధూత భక్త సమ్మోహ మవధూతం జగద్గురుం
స్వాశ్రయం సచ్చిదానందం సద్గురుం తం నమామ్యహమ్ ॥ 9 ॥

సాధుత్వం భక్తి మైశ్వర్యం దానం యోగ మరోగతాం
సన్మతిం జ్ఞాన మానందం సద్గురు స్తవతో లభేత్ ॥ 10 ॥

sadguru stavam in telugu

Copy
Give Feedback