Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

దుర్వా సూక్తం (మహానారాయణ ఉపనిషద్)

Durva Suktam Mahanarayana Upanishad in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

durva suktam mahanarayana upanishad in telugu

స॒హ॒స్ర॒పర॑మా దే॒వీ॒ శ॒తమూ॑లా శ॒తాంకు॑రా । సర్వగ్ం॑ హరతు॑ మే పా॒పం॒ దూ॒ర్వా దుః॑స్వప్న॒ నాశ॑నీ । కాండా᳚త్ కాండాత్ ప్ర॒రోహం॑తీ॒ పరు॑షః పరుషః॒ పరి॑ ।

ఏ॒వా నో॑ దూర్వే॒ ప్రత॑ను స॒హస్రే॑ణ శ॒తేన॑ చ । యా శ॒తేన॑ ప్రత॒నోషి॑ స॒హస్రే॑ణ వి॒రోహ॑సి । తస్యా᳚స్తే దేవీష్టకే వి॒ధేమ॑ హ॒విషా॑ వ॒యమ్ । అశ్వ॑క్రాం॒తే ర॑థక్రాం॒తే॒ వి॒ష్ణుక్రాం᳚తే వ॒సుంధ॑రా । శిరసా॑ ధార॑యిష్యా॒మి॒ ర॒క్ష॒స్వ మాం᳚ పదే॒ పదే ॥ 1.37 (తై. అర. 6.1.8)

durva suktam mahanarayana upanishad in telugu

Copy
Give Feedback