Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

చంద్ర గ్రహ పంచరత్న స్తోత్రం

Chandra Graha Pancharatna Stotram in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

chandra graha pancharatna stotram in telugu

దదిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవమ్ ।
నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణమ్ ॥ 1 ॥

కళాధరః కాలహేతుః కామకృత్కామదాయకః ।
దశాశ్వరధ సంరూఢ దండపాణిర్థనుర్ధరః ॥ 2 ॥

చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ ।
చంద్రధ్యానం వ్రపక్ష్యామి మనః పీడోశాంతయే ॥ 3 ॥

కుందపుష్పోజ్జలాకారో నయనాజ్జ సముద్భవః ।
ఔదుంబర నగావాస ఉదారో రోహిణీపతిః ॥ 4 ॥

శ్వేత మాల్యాంబరధరం శ్వేతగందానులేపనమ్ ।
శ్వేతచ్ఛత్ర ధరం దేవం తం సోమం ప్రణమామ్యహమ్ ॥ 5 ॥

chandra graha pancharatna stotram in telugu

Copy
Give Feedback