Carnatic Music Geethams Re Re Sri Ramachandra in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.
carnatic music geethams re re sri ramachandra in telugu
రాగం: ఆరభి (మేళకర్త 29, ధీర శంకరాభరణం)
స్వర స్థానాః: షడ్జం, కాకలీ నిషాదం, చతుశ్రుతి ధైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, అంతర గాంధారం, చతుశ్రుతి ఋషభం, షడ్జం
ఆరోహణ: స . రి2 . . మ1 . ప . ద2 . . స’
అవరోహణ: స’ ని3 . ద2 . ప . మ1 గ3 . రి2 . స
తాళం: తిస్ర జాతి త్రిపుట తాళం
అంగాః: 1 లఘు (3 కాల) + 1 ధృతం (2 కాల) + 1 ధృతం (2 కాల)
రూపకర్త: పైడల గురుమూర్తి శాస్త్రి
భాషా: సంస్కృతం
సాహిత్యం
రే రే శ్రీ రామచంద్ర రఘువంశ తిలక రాఘవేంద్రా
ఆశ్రిత జన పోషకురే సీతా మనోరంజను రేరే ధీర రావణ
సురాంతుకురే ఆయియరే దీనజన మందారు మామవ
స్వరాః
| ప | , | ప | । | మ | మ | । | ప | , | ॥ | మ | గ | రి | । | స | రి | । | మ | గ | ॥ |
| రే | – | రే | । | శ్రీ | – | । | రా | – | ॥ | – | - | మ | । | చం | – | । | – | – | ॥ |
| రి | రి | స | । | స | ద@ | । | రి | స | ॥ | రి | , | , | । | రి | , | । | స | రి | ॥ |
| – | – | – | । | – | – | । | – | – | ॥ | ద్రా | – | – | । | – | – | । | ర | ఘు | ॥ |
| మ | గ | రి | । | రి | స | । | స | – | ॥ | ప | మ | మ | । | ప | , | । | ప | , | ॥ |
| వం | – | శ | । | తి | ల | । | క | – | ॥ | రా | – | ఘ | । | వేం | – | । | ద్ర | – | ॥ |
| ప | మ | ప | । | మ | గ | । | రి | రి | ॥ | మ | గ | రి | । | స | రి | । | స | స | ॥ |
| ఆ | – | – | । | – | – | । | – | – | ॥ | ఆ | – | – | । | – | – | । | – | – | ॥ |
| స | ద@ | రి | । | స | రి | । | స | స | ॥ | ద@ | స | , | । | ద@ | ద@ | । | ద@ | ప@ | ॥ |
| ఆ | – | – | । | – | – | । | – | – | ॥ | ఆ | – | – | । | శ్రి | త | । | జ | న | ॥ |
| ప@ | మ@ | ప@ | । | ద@ | స | । | స | , | ॥ | రి | స | రి | । | మ | గ | । | రి | రి | ॥ |
| పో | – | ష | । | కు | – | । | రే | – | ॥ | సీ | – | – | । | తా | – | । | – | మ | ॥ |
| మ | గ | రి | । | మ | మ | । | ప | మ | ॥ | ప | , | ప | । | ప | , | । | ప | , | ॥ |
| నో | – | – | । | రం | – | । | జ | ను | ॥ | రే | – | రే | । | ధీ | – | । | ర | – | ॥ |
| ప | మ | ప | । | ద | స’ | । | స’ | రి’ | ॥ | మ’ | గ’ | రి’ | । | స’ | రి’ | । | స’ | స’ | ॥ |
| రా | – | వ | । | ణ | – | । | సు | రాం | ॥ | – | – | త | । | కు | – | । | రే | – | ॥ |
| స’ | ద | రి’ | । | స’ | రి’ | । | స’ | స’ | ॥ | ద | స’ | , | । | ద | ద | । | ద | ప | ॥ |
| ఆ | – | – | । | యి | య | । | యి | య | ॥ | ఆ | - | ంత | । | యి | య | । | యి | య | ॥ |
| ప | మ | ప | । | ద | స’ | । | స’ | , | ॥ | స’ | , | స’ | । | ద | ద | । | ప | , | ॥ |
| ఆ | – | – | । | యి | య | । | రే | – | ॥ | దీ | – | న | । | జ | న | । | మం | – | ॥ |
| ప | మ | ప | । | మ | గ | । | రి | రి | ॥ |
| దా | – | రు | । | మా | – | । | మ | వ | ॥ |
(To stop with వంశతిలక)
carnatic music geethams re re sri ramachandra in telugu
Leave a Comment