Carnatic Music Geethams Mandara Dhara Re in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.
carnatic music geethams mandara dhara re in telugu
రాగం: కాంభోజీ (మేళకర్త 28, హరికాంభోజీ)
స్వర స్థానాః: షడ్జం, కైశికీ నిషాదం, చతుశ్రుతి ధైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, అంతర గాంధారం, చతుశ్రుతి ఋషభం, షడ్జం
ఆరోహణ: స . రి2 . గ3 మ1 . ప . ద2 . . స’
అవరోహణ: స’ . ని2 ద2 . ప . మ1 గ3 . రి2 . స (స’ ని3 . . . ప . మ1 గ3 . రి2 . స)
తాళం: చతుస్ర జాతి త్రిపుట తాళం (ఆది)
అంగాః: 1 లఘు (4 కాల) + 1 ధృతం (2 కాల) + 1 ధృతం (2 కాల)
రూపకర్త: పైడల గురుమూర్తి శాస్త్రి
భాషా: సంస్కృతం
సాహిత్యం
మందర ధారరే మోక్షము రారే
దైత్యకులాంతక పావన మూర్తే
పదశుభరేఖ మకుటమయూర
ఆ. ఆ.
దైత్యకులాంతక పావన మూర్తే
పదశుభరేఖ మకుటమయూర
స్వరాః
| స’ | , | ని | ప | । | ద | ద | । | స’ | , | ॥ |
| మం | – | ద | ర | । | ధ | ర | । | రే | – | ॥ |
| ద | స’ | రి’ | గ’ | । | మ’ | గ’ | । | గ’ | రి’ | ॥ |
| మో | – | క్ష | ము | । | రా | – | । | – | రే | ॥ |
| స’ | రి’ | స’ | స’ | । | ని | ని | । | ద | ప | ॥ |
| దై | – | త్య | కు | । | లాం | – | । | త | క | ॥ |
| ద | ద | ప | మ | । | గ | మ | । | ప | , | ॥ |
| పా | – | వ | న | । | మూ | – | । | ర్తే | – | ॥ |
| గ | ప | ద | స’ | । | ని | ని | । | ద | ప | ॥ |
| ప | ద | శు | భ | । | రే | – | । | – | ఖ | ॥ |
| ద | ద | ప | ప | । | మ | గ | । | రి | స | ॥ |
| మ | కు | ట | మ | । | యూ | – | । | – | ర | ॥ |
| గ | ప | ప | ద | । | ద | స’ | । | స’ | రి’ | ॥ |
| ఆ | – | – | – | । | ఆ | – | । | – | – | ॥ |
| రి’ | ప’ | మ’ | గ’ | । | రి’ | గ’ | । | రి’ | స’ | ॥ |
| ఆ | – | – | – | । | ఆ | – | । | – | – | ॥ |
| స’ | రి’ | స’ | స’ | । | ని | ని | । | ద | ప | ॥ |
| దై | – | త్య | కు | । | లాం | – | । | త | క | ॥ |
| ద | ద | ప | మ | । | గ | మ | । | ప | , | ॥ |
| పా | – | వ | న | । | మూ | – | । | ర్తే | – | ॥ |
| గ | ప | ద | స’ | । | ని | ని | । | ద | ప | ॥ |
| ప | ద | శు | భ | । | రే | – | । | – | ఖ | ॥ |
| ద | ద | ప | ప | । | మ | గ | । | రి | స | ॥ |
| మ | కు | ట | మ | । | యూ | – | । | – | ర | ॥ |
| స’ | , | ని | ప | । | ద | ద | । | స’ | , | ॥ |
| మం | – | ద | ర | । | ధ | ర | । | రే | – | ॥ |
carnatic music geethams mandara dhara re in telugu
Leave a Comment