Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

Ashtadasa Shakthi Peetha Stotram – అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం

Ashtadasa Shakthi Peetha Stotram – అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం

Ashtadasa Shakthi Peetha Stotram

లంకాయాం శాంకరీదేవీ కామాక్షీ కాంచికాపురే |
ప్రద్యుమ్నే శృంఖళాదేవీ చాముండీ క్రౌంచపట్టణే || ౧ ||

అలంపురే జోగులాంబా శ్రీశైలే భ్రమరాంబికా |
కొల్హాపురే మహాలక్ష్మీ ముహుర్యే ఏకవీరా || ౨ ||

హరిక్షేత్రే కామరూపా ప్రయాగే మాధవేశ్వరీ |
జ్వాలాయాం వైష్ణవీదేవీ గయా మాంగళ్యగౌరికా || ౪ ||

హరిక్షేత్రే కామరూపా ప్రయాగే మాధవేశ్వరీ |
జ్వాలాయాం వైష్ణవీదేవీ గయా మాంగళ్యగౌరికా || ౪ ||

వారాణస్యాం విశాలాక్షీ కాశ్మీరేషు సరస్వతీ |
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్ || ౫ ||

సంధ్యాకాలే పఠేన్నిత్యం సర్వశత్రువినాశనమ్ |
సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభమ్ || ౬ ||

మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి.

Ashtadasa Shakthi Peetha Stotram

Ashtadasa Shakthi Peetha Stotram – అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం

Copy
Give Feedback