ధ్యానమ్ | బ్రాహ్మీం చ వైష్ణవీం భద్రాం షడ్భుజాం చ చతుర్ముఖీమ్ | త్రినేత్రాం ఖడ్గత్రిశూలపద్మచక్రగదాధరామ్ || పీతాంబరధరాం దేవీం నానాఽలంకారభూషితామ్ | తేజఃపుంజధరీం శ్రేష్ఠాం ధ్యాయేద్బాలకుమారికామ్ || స్తోత్రమ్ | ఓంకారం లక్ష్మీరూపం తు విష్ణుం వాగ్భవమవ్యయమ్ | విష్ణుమానందమవ్యక్తం హ్రీంకారబీజరూపిణీమ్ || క్లీం అమృతా నందినీం భద్రాం సత్యానందదాయినీమ్ | శ్రీం దైత్యశమనీం శక్తీం మాలినీం శత్రుమర్దినీమ్ || తేజఃప్రకాశినీం దేవీ వరదాం శుభకారిణీమ్ | బ్రాహ్మీం చ వైష్ణవీం రౌద్రీం కాలికారూపశోభినీమ్ || అకారే లక్ష్మీరూపం తు ఉకారే విష్ణుమవ్యయమ్…