( శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పం >>) ఓం ప్రకృత్యై నమః | ఓం వికృత్యై నమః | ఓం విద్యాయై నమః | ఓం సర్వభూతహితప్రదాయై నమః | ఓం శ్రద్ధాయై నమః | ఓం విభూత్యై నమః | ఓం సురభ్యై నమః | ఓం పరమాత్మికాయై నమః | ఓం వాచే నమః | ౯ ఓం పద్మాలయాయై నమః | ఓం పద్మాయై నమః | ఓం శుచయే నమః | ఓం స్వాహాయై నమః | ఓం స్వధాయై…