Sri Dakshayani Stotram – శ్రీ దాక్షాయణీ స్తోత్రం

Devi stotra, Stotram Jun 19, 2023

Sri Dakshayani Stotram

గంభీరావర్తనాభీ మృగమదతిలకా వామబింబాధరోష్టీ
శ్రీకాంతాకాంచిదామ్నా పరివృత జఘనా కోకిలాలాపవాణి |
కౌమారీ కంబుకంఠీ ప్రహసితవదనా ధూర్జటీప్రాణకాంతా
రంభోరూ సింహమధ్యా హిమగిరితనయా శాంభవీ నః పునాతు || ౧ ||

 

దద్యాత్కల్మషహారిణీ శివతనూ పాశాంకుశాలంకృతా
శర్వాణీ శశిసూర్యవహ్నినయనా కుందాగ్రదంతోజ్జ్వలా |
కారుణ్యామృతపూర్ణవాగ్విలసితా మత్తేభకుంభస్తనీ
లోలాక్షీ భవబంధమోక్షణకరీ స్వ శ్రేయసం సంతతమ్ || ౨ ||

 

సన్నద్ధాం వివిధాయుధైః పరివృతాం ప్రాంతే కుమారీగణై-
ర్ధ్యాయేదీప్సితదాయినీం త్రిణయనాం సింహాధిరూఢాంసితాం |
శంఖారీషుధనూంషి చారు దధతీం చిత్రాయుధాం తర్జనీం
వామే శక్తిమణీం మహాఘమితరే శ్రీ శక్తికాం శూలినీమ్ || ౪ ||

 

సన్నద్ధాం వివిధాయుధైః పరివృతాం ప్రాంతే కుమారీగణై-
ర్ధ్యాయేదీప్సితదాయినీం త్రిణయనాం సింహాధిరూఢాంసితాం |
శంఖారీషుధనూంషి చారు దధతీం చిత్రాయుధాం తర్జనీం
వామే శక్తిమణీం మహాఘమితరే శ్రీ శక్తికాం శూలినీమ్ || ౪ ||

 

కింశుకీదళవిశాలలోచనాం కించనాగరసవల్లిసంయుతాం |
అంగచంపకసమానవర్ణినీం శంకరప్రియసతీం నమామ్యహమ్ || ౫ ||

 

ఆరుహ్య సింహమసిచర్మరథాంగశంఖ
శక్తి త్రిశూలశరచాపధరాం పురస్తాత్ |
గచ్ఛత్వమంబ దురితాపద దుష్టకృత్యా-
త్సంరక్షణాయ సతతం మమ దేవి దుర్గే || ౬ ||

 

దినకరశశినేత్రీ దివ్యరుద్రార్ధగాత్రీ
ఘనసముచితధాత్రీ కల్పవల్లీ సవిత్రీ |
అనవరతపవిత్రీ చాంబికా కాళరాత్రీ
మునివినుతచరిత్రీ మోహినీ శైలపుత్రీ || ౭ ||

 

జలరుహసమపాణీ సత్కళాబాణతూణీ
సులలితముఖవీణా సర్వవిద్యాప్రవీణా |
అలఘుహతపురాణా హ్యర్థభాషాధురీణా
అళి సముదయవేణీ శైలజా పాతు వాణీ || ౮ ||

 

వివిధగుణకరాళీ విశ్వతత్త్వావరాళీ
శివహృదయసమేళీ స్వైరకృన్మన్మథాళీ |
నవమణిమయమౌళీ నాగరక్షోవిభాళీ
ధవళభసితధూళీధారిణీ భద్రకాళీ || ౯ ||

 

జననమరణహారీ సర్వలోకోపకారీ
జవజనితవిహారీ చారువక్షోజహారీ |
కనకగిరివిహారీ కాళగర్వోపహారీ
ఘనఫణిధరహారీ కాళికా పాతు గౌరీ || ౧౦ ||

 

మలహరణమతంగీ మంత్రయంత్రప్రసంగీ
వలయిత సుభుజాంగీ వాఙ్మయీ మానసాంగీ |
విలయభయవిహంగీ విశ్వతోరక్ష్యపాంగీ
కలితజయతురంగీ ఖండచంద్రోత్తమాంగీ || ౧౧ ||

 

అంబ త్వదంఘ్ర్యంబుజతత్పరాణాం
ముఖారవిందే సరసం కవిత్వం |
కరారవిందే వరకల్పవల్లీ
పదారవిందే నృపమౌళిరాజః || ౧౨ ||

 

పురవైరిపత్ని మురవైరిపూజితే
జలదాళివేణి ఫలదాయకే శివే |
సదయం ససంపదుదయం కురుష్వ మాం
జగదంబ శాంభవి కదంబవాసిని || ౧౩ ||

 

విజయవిభవధాత్రీ విశ్వకల్యాణగాత్రీ
మధుకరశుభవేణీ మంగళావాసవాణీ |
శతముఖవిధిగీతా శాంభవీ లోకమాతా
కరిరసముఖపార్శ్వా కామకోటీ సదావ్యాత్ || ౧౪ ||

 

మధుపమహితమౌర్వీ మల్లికామంజుళోర్వీ
ధరపతివరకన్యా ధీరభూతేషు ధన్యా |
మణిమయఘనవీణామంజరీదివ్యబాణా
కరిరిపుజయఘోటీ కామకోటీసహాయీ || ౧౫ ||

 

అంబ త్వదంశోరణురంశుమాలీ
తవైవ మందస్మితబిందురిందుః |
త్వయా దృతం సల్లపితం త్రయీ స్యాత్
పుంభావలీలా పురుషత్రయీ హి || ౧౬ ||

 

దుర్వేదనానుభవపావకధూయమానా
నిర్వేదమేతి నితరాం కలనా మదీయా |
పర్వేందుసుందరముఖి ప్రణతానుకంపే
సర్వేశ్వరి త్రిపురసుందరి మే ప్రసీద || ౧౭ ||

 

యత్ప్రభాపటలపాటలం జగ-
త్పద్మరాగమణిమంటపాయతే |
పాశపాణిసృణిపాణిభావయే
చాపపాణి శరపాణి దైవతమ్ || ౧౮ ||

 

ఐశ్వర్యమష్టవిధమష్టదిగీశ్వరత్వ-
మష్టాత్మతా చ ఫలమాశ్రయిణామతీవ |
ముద్రాం వహన్ ఘనధియా వటమూలవాసీ
మోదం తనోతు మమ ముగ్ధశశాంకచూడః || ౧౯ ||

 

గేహం నాకతి గర్వితం ప్రణమతి స్త్రీసంగమో మోక్షతి
ద్వేషీ మిత్రతి పాతకం సుకృతతి క్ష్మావల్లభో దాసతి |
మృత్యుర్వైద్యతి దూషణం సుగుణతి త్వత్పాదసంసేవనా-
త్త్వాం వందే భవభీతిభంజనకరీం గౌరీం గిరీశప్రియే || ౨౦ ||

 

పాతయ వా పాతాళే స్నాపయ వా సకలలోకసామ్రాజ్యే |
మాతస్తవ పదయుగళం నాహం ముంచామి నైవ ముంచామి || ౨౧ ||

 

ఆపది కిం కరణీయం స్మరణీయం చరణయుగళమంబాయాః |
తత్స్మరణం కిం కురుతే బ్రహ్మాదీనపి చ కింకరీ కురుతే || ౨౨ ||

 

మాతర్మే మధుకైటభఘ్ని మహిషప్రాణాపహారోద్యమే
హేలానిర్మితధూమ్రలోచనవధే హే చండముండార్దినీ |
నిశ్శేషీకృతరక్తబీజదనుజే నిత్యే నిశుంభాపహే
శుంభధ్వంసిని సంహరాశు దురితం దుర్గే నమస్తేంబికే || ౨౩ ||

 

రక్తాభామరుణాంశుకాంబరధరా-మానందపూర్ణాననాం
ముక్తాహారవిభూషితాం కుచభరక్లాంతాం సకాంచీగుణాం |
దేవీం దివ్యరసాన్నపాత్రకరణా-మంభోజదర్వీకరాం
ధ్యాయేశంకరవల్లభాం త్రిణయనామంబాం సదాన్నప్రదామ్ || ౨౪ ||

 

ఉద్యద్భానునిభాం దుకూలవసనాం క్షీరోదమధ్యే శుభే
మూలే కల్పతరోః స్ఫురన్మణిమయే సింహాసనే సుస్థితామ్ |
బిభ్రాణాం స్వశయే సువర్ణచషకం బీజం చ శాల్యోద్భవం
భక్తాభీష్టవరాభయాంజలిపుటాం ధ్యాయేన్నపూర్ణేశ్వరీమ్ || ౨౫ ||

 

వామే పాయసపూర్ణ హేమకలశం పాణౌ వహంతీ ముదా
చాన్యే పాణితలే సువర్ణరచితాం దర్వీం చ భూషోజ్వలామ్ |
అంబా శుద్ధదుకూలచిత్రవసనా కారుణ్యపూర్ణేక్షణా
శ్యామా కాచన శంకర ప్రియతమా శాతోదరీ దృశ్యతే || ౨౬ ||

 

కరేణుచంచన్మణికంకణేన దర్వీం దధానాం ధవళాన్నపూర్ణే |
సదావలోకే కరుణాలవాలాం కాశీపురీకల్పలతాం భవానీమ్ || ౨౭ ||

 

యా మాణిక్యమనోజ్ఞహారవిధినా సింధూరభాసాన్వితా
తారానాయక శేఖరా త్రిణయనా పీన స్తనోద్భాసితా |
బంధూకప్రసవారుణాంబరధరా మార్తాండకోట్యుజ్జ్వలా
సా దద్యాద్భువనేశ్వరీ భగవతీ శ్రేయాంసి భూయాంసి నః || ౨౮ ||

 

మాణిక్యనూపురవిభూషితపాదపద్మాం
హస్తారవిందకరుణారసపూర్ణదర్వీం |
సంధ్యారుణాంశుకధరాం నవచంద్రచూడాం
మందస్మితే గిరిసుతే భవతీం భజామి || ౨౯ ||

 

స్మరేత్ప్రథమపుష్పిణీం రుధిరపుష్టనీలాంబరాం
గృహీతమధుపాత్రికాం మదవిఘూర్ణ నేత్రాంచలాం |
కరస్ఫురితవల్లకీం కలితకంబుతాటంకినీం
ఘనస్తనభరోల్లసద్గళితచూళికాం శ్యామలామ్ || ౩౦ ||

 

దాక్షాయణ్యవతారాణాం రక్షాస్తోత్రం పఠేన్నరః |
సాక్షాద్దేవీపదం యాతి రక్షామాప్నోతి భూతలే || ౩౧ ||

 

ఇతి శ్రీ దాక్షాయణీ స్తోత్రమ్ |

 

మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి.

Sri Dakshayani Stotram

No Comments

Leave a comment

Love it? Please rate us

Your email address will not be published. Required fields are marked *