శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామావళిః >> దేవ్యువాచ | దేవదేవ మహాదేవ త్రికాలజ్ఞ మహేశ్వర | కరుణాకర దేవేశ భక్తానుగ్రహకారక | అష్టోత్తరశతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః || ౧ || ఈశ్వర ఉవాచ | దేవి సాధు మహాభాగే మహాభాగ్యప్రదాయకమ్ | సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాపప్రణాశనమ్ || ౨ || సర్వదారిద్ర్యశమనం శ్రవణాద్భుక్తిముక్తిదమ్ | రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్గుహ్యతరం పరమ్ || ౩ || దుర్లభం సర్వదేవానాం చతుష్షష్టికళాస్పదమ్ | పద్మాదీనాం వరాంతానాం విధీనాం నిత్యదాయకమ్ || ౪ || సమస్తదేవసంసేవ్యమణిమాద్యష్టసిద్ధిదమ్ | కిమత్ర…