Surya Sahasranama Stotram in Telugu అస్య శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రస్య వేదవ్యాస ఋషిః అనుష్టుప్ఛందః సవితా దేవతా సర్వాభీష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః | ధ్యానమ్ | ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసనసన్నివిష్టః | కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుర్ధృతశంఖచక్రః || స్తోత్రమ్ | ఓం విశ్వవిద్విశ్వజిత్కర్తా విశ్వాత్మా విశ్వతోముఖః | విశ్వేశ్వరో విశ్వయోనిర్నియతాత్మా జితేంద్రియః || ౧ || కాలాశ్రయః కాలకర్తా కాలహా కాలనాశనః | మహాయోగీ మహాసిద్ధిర్మహాత్మా సుమహాబలః || ౨ || ప్రభుర్విభుర్భూతనాథో భూతాత్మా…